హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుంగనూరులో 27 వేల మంది బీసీ ఓటర్లు

CTR: పుంగనూరు మున్సిపాలిటీ పరిధిలో 31 వార్డులను 36కు పెంచారు. పోలింగ్ కేంద్రాలు 51 ఉండగా వాటిని 71 పెంచారు. మొత్తం 43,951 మంది ఓటర్లుగా అధికారులు నిర్ధారించారు. మహిళా ఓటర్లు 22,707, బీసీ ఓటర్లు 27,488, ఎస్సీ ఓటర్లు 3,548 మంది ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల కోసం సన్నద్ధంగా ఉన్నట్టు కమిషనర్ మధుసూదన్ రెడ్డి తెలియజేశారు.