శ్రీకాకుళం: బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో నిన్న జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిసాయి. గత రాత్రి నుండి నగరంలో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది . వాతావరణ శాఖ జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మంగళ, బుధవారాలలో మరింతగా భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ రెండు రోజులు అధికారులు, ఉద్యోగుల సెలవులు రద్దు చేశారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాకి భారీ వర్ష సూచన


