హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కుళాయి పనులు పూర్తి.. నీటి కోసం ఎదురుచూపులు

PPM: సాలూరు మండలం పెదపారన్నవలస ఎస్సీ కాలనీలో తాగునీటి సమస్య నెలకొంది. ఇంటింటికీ కుళాయి పనులు పూర్తయినప్పటికీ కాలనీలో నీరు మాత్రం రావడం లేదని స్థానికులు తెలిపారు. దీంతో తాగునీటితో పాటు వాడుక నీటికి కూడా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.