హైదరాబాద్: 28°C
తెలంగాణ

మల్లాపూర్ రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు

GDWL: జిల్లాలో వివిధ ప్రాంతాలో వివిధ ప్రాంతాల వర్షం పడుతుంది. గడిచిన 24 గంటల్లో మల్లాపూర్ లో 70.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. కోదండపూర్ 24.3 మి.మీ, పూల్లూర్ 21.0 మి.మీ, జల్లాపూర్, అల్లంపూర్ 20.8 మి.మీ, బురిదిపాడ్ 18.3 మి.మీ, తోతిన్నోనిదోడ్డి 18.0 మి.మీ, గట్టు 17.5 మి.మీ, రాజోలి 17.0 మి.మీ, ఉండవల్లి 14.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యాయి.