MNCL: మంచిర్యాల నుంచి లక్షిట్ పేటకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుకున్నట్లు లక్షెట్ పేట SI గోపతి సురేష్ ప్రకటనలో తెలిపారు. DCM వ్యాన్ లో 35 క్వింటాళ్ల రేషన్ బియ్యం తరలించి స్థానిక సత్యసాయినగర్ కాలనీలో అన్ లోడ్ చేస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు.DCM వాహనం, సత్తయ్య అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
తెలంగాణ
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత


