ASR: అల్పపీడన ప్రభావంతో అరకులోయలో గత రాత్రి నుంచి ముసురు వాతావరణం, తేలికపాటి వర్షం కొనసాగుతోంది. ఇప్పుడు కురుస్తున్న వానలు రైతులకు ఊరటనిస్తున్నాయి. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అరకు ప్రధాన రహదారిలో చెత్తను తొలగిస్తూ విధులు నిర్వర్తిస్తున్న క్లాప్ మిత్రుల సేవలు స్థానికుల ప్రశంసలు అందుకుంటున్నాయి. వారి కర్తవ్యనిష్ఠ అభినందనీయం.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కొనసాగుతున్న ముసురు..


