E.G: కొవ్వూరు రైల్వేస్టేషన్ వద్ద రైలు వినాయకునికి నవరాత్రి ఉత్సవాల చివరి రోజు మంగళవారం ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రముఖ సిద్ధాంతి భరద్వాజ బ్రహ్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మన కొవ్వూరు- మన బాధ్యత సమితి సభ్యులు జి. రామ్మోహన్రావుతో పాటు పలువురు పాల్గొని రైల్ హాల్టులను పునరుద్దిచాలని, స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వినాయకునికి ప్రత్యేక పూజలు


