హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రామాల్లోనూ క్యాన్సర్‌ విస్తరణ..!

HYD: పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలి ఉన్నప్పటికీ క్యాన్సర్‌ కేసులు నమోదవుతున్నాయి. హైదరాబాద్‌ ఎంఎన్‌జే ప్రభుత్వ క్యాన్సర్‌ ఆసుపత్రికి గ్రామాల నుంచి వస్తున్న రోగుల్లో వ్యవసాయ కుటుంబాలకు చెందినవారు కూడా ఉన్నారు. ప్రతి నెల వందలాది మందికి నిర్వహిస్తున్న పరీక్షల్లో క్యాన్సర్‌ నిర్ధారణ అవుతోందని వైద్యులు తెలిపారు.