SRPT: కోదాడలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన 152 మంది విద్యార్థినులు ప్రముఖ కంపెనీలకు ఎంపికయ్యారు. ఫాక్స్‌కాన్, ఎంఆర్ఎఫ్, బజాజ్, ఎల్‌ఐసీ, ఎంఐవీఐ తదితర సంస్థల్లో ఉద్యోగాలు సాధించారు. ఈ సందర్భంగా కళాశాల ఛైర్మన్ నీలా సత్యనారాయణ ఎంపికైన విద్యార్థినులను అభినందించారు.
తెలంగాణ
కోదాడ జాబ్ మేళాలో 152 మంది విద్యార్థినుల ఎంపిక!


