హైదరాబాద్: 28°C
తెలంగాణ

డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి

PDPL: సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని బీఆర్ఎస్ నేత వ్యాల్ల హరీశ్ రెడ్డి ఆరోపించారు. ప్రెస్ క్లబ్‌లో సోమవారం ఆయన మాట్లాడుతూ.. పూటకో మాటతో ప్రజల దృష్టి మళ్లిస్తున్నారన్నారు. హామీలు అమలు చేయకుండా సంబంధం లేని అంశాలతో సందిగ్ధంలోకి నెడుతున్నారని మండిపడ్డారు. రియల్ ఎస్టేట్, భూ దందాలకు ప్రభుత్వమే పాల్పడుతోందని విమర్శించారు.