ప్రకాశం: త్రిపురాంతకం మండలం వెల్లంపల్లి గొల్లపల్లి మధ్య మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో సోమేపల్లికి చెందిన పల్లెపోగు ప్రసాద్, నార్నపాటి కోటేశ్ మృతి చెందారు. అంబులెన్స్, బైక్ ఢీ కొనడంతో వారిద్దరు స్పాట్లోనే చనిపోయారు. దీంతో వారి బంధువులు లబోదిబోమంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
అంబులెన్స్ ఢీకొని ఇద్దరు మృతి


