KMM: ఖమ్మం కలెక్టరేట్‌లో సోమవారం కలెక్టర్, సీపీలతో కలిసి ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలను, స్థల సేకరణను వెంటనే పూర్తి చేయాలన్నారు. గురుకులాల్లో వసతులు మెరుగుపరచాలని, నవంబర్‌లో 'రాజీవ్ యువ వికాసం' ఉపాధి పథకం ప్రారంభించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ
'అంగన్‌వాడీల నిర్మాణాలు వేగవంతం చేయాలి'


