హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సాగునీటి డిమాండ్‌పై బీజేపీ నేతలు అరెస్ట్

WNP: జూరాల ఆయకట్టు రైతులకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ చేపట్టిన కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. అనుజ్ఞా రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పలువురు బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకుని వనపర్తి టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రైతులకు వెంటనే సాగునీరు విడుదల చేసి, అరెస్టు చేసిన నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.