హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు కొలనుపాక విద్యార్థులు

BHNG: కబడ్డీ అసోసియేషన్ యాదాద్రి జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్‌–20 బాలుర కబడ్డీ ఎంపికల్లో ఆలేరు మండలం కొలనుపాక జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన బైరి చండీశ్వర్, తుపాకుల మనోజ్ కుమార్ అనే ఇద్దరు విద్యార్థులు జిల్లా స్థాయికి ఎంపికయ్యారు. ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొననున్నారు.