MNCL: పూసల సంఘం మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షులుగా జన్నారం మండలానికి చెందిన గుడ్ల రాజన్న నియమితులయ్యారు. పూసల సంఘం మంచిర్యాల జిల్లా కమిటీ ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా గుడ్ల రాజన్నను మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షులుగా రాష్ట్ర నాయకత్వం నియమించింది. రాజన్న మాట్లాడుతూ.. పూసల సంఘంతో పాటు కులస్తుల సంక్షేమానికి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడించారు.
తెలంగాణ
జిల్లా ఉపాధ్యక్షులుగా రాజన్న నియామకం


