KDP: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ తరపున గెలిచే అభ్యర్థుల ఎంపిక జరుగుతోందని ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి తెలిపారు. కడపలో ఆయన మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ప్రభంజనం సృష్టిస్తుందని అన్నారు. రాయలసీమ జిల్లాల్లో విజయావకాశాలు ఉన్న అభ్యర్థులను ఎంపిక చేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా నేతలు,కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికల్లో గెలుపు గుర్రాల వేట: ఆదోని ఎమ్మెల్యే


