NRML:నిర్మల్ పట్టణానికి చెందిన రుద్రాన్స్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో బంగారు పతకాన్ని సాధించి నిర్మల్ జిల్లా పేరును నిలబెట్టాడు.ఇటీవల హైదరాబాదులోని సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ కరాటే ఛాంపియన్షిప్ 2026 పోటీల్లో అత్యుత్తమ ప్రతిభను కనబడుచాడు ఇందుకుగాను నిర్వాహకులు బంగారు పతకాన్ని అందించారు.
తెలంగాణ
కరాటే ఛాంపియన్ షిప్‌లో బంగారు పతకం


