హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెరిగిన విద్యుత్ లోడింగ్.. 12 చోట్ల అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు

MDCL: గణపతి ఉత్సవాల నేపథ్యంలో ఉప్పల్, తార్నాక, హబ్సిగూడ, నాచారం ప్రాంతాల్లో విద్యుత్ వినియోగం పెరిగింది. దీంతో అధిక లోడింగ్ ఉన్న ప్రాంతాల్లో TGSPDCL అధికారులు అదనపు, తాత్కాలిక ట్రాన్స్‌ఫార్మర్లను 12 చోట్ల ఏర్పాటు చేశారు. ఉత్సవాల వేళ విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు.