హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుండెపోటుతో అంగన్వాడీ టీచర్ మృతి

MHBD: జిల్లా కురవి మండల కేంద్రానికి చెందిన అంగన్వాడీ టీచర్ బండారి ఉమా మహేశ్వరి (56) మంగళవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అందరితో కలిసిమెలిసి ఉండే ఆమె మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. విషయం తెలిసిన పలువురు సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.