HYD: ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్ పరిసరాల్లో గణేశ్ నిమజ్జనాల నేపథ్యంలో స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా వినూత్న కార్యక్రమాన్ని చేపట్టాయి. నిమజ్జనానికి వచ్చిన భక్తులు తీసుకొచ్చే పూజా సామగ్రి, పూలు, కొబ్బరికాయలు, బట్టలను నేరుగా నీటిలో వేయకుండా ముందుగానే సేకరించి వేరు చేస్తున్నారు. గతంలో నిమజ్జనం తరువాత పూలు, పండ్లు, పొడి వ్యర్థాలు ప్లాస్టిక్ పేపర్లు చాలా దొరికెవి.
తెలంగాణ
ట్యాంక్ బండ్‌పై మీ సేవలు వెలకట్టలేనివి!


