SRCL: బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద ఉన్న మిడ్ మానేరు రిజర్వాయర్‌లో మంగళవారం ఉదయం 6 గంటల వరకు 23.110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. నీటిమట్టం 316.20 మీటర్లుగా నమోదైంది. 24 గంటల సగటు ఇన్‌ఫ్లో 2,890 క్యూసెక్కులు కాగా, 170 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉంది. ఇందులో ఆవిరి, మిడ్ మానేరు బ్యాలెన్స్‌కు 125, 45 క్యూసెక్కులు వెళ్తున్నాయి.
తెలంగాణ
మిడ్ మానేరు రిజర్వాయర్‌లో 23.11 టీఎంసీల నీరు


