హైదరాబాద్: 28°C
తెలంగాణ

అన్నపూర్ణ రిజర్వాయర్‌లో 1.569 టీఎంసీల నీరు

SRCL: ఇల్లంతకుంట మండలం అనంతగిరి వద్ద ఉన్న అన్నపూర్ణ రిజర్వాయర్‌లో మంగళవారం ఉదయం 6 గంటల వరకు 1.569 టీఎంసీల నీటి నిల్వ ఉంది. రిజర్వాయర్ నీటిమట్టం 389.24 మీటర్లుగా నమోదైంది. క్యాచ్‌మెంట్ ప్రాంతం నుంచి 52 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, ఎలాంటి నీటిని దిగువకు విడుదల చేయడం లేదు. ఆవిరి, ఇతర అవసరాలకు 6 క్యూసెక్కుల నీరు వినియోగమవుతోంది.