KMR: భిక్కనూర్ మండల కేంద్రానికి కాచాపూర్ గ్రామం మీదుగా బస్సు సౌకర్యం కల్పించాలని గ్రామ సచివాలయ పాలకవర్గ సభ్యులు కోరారు. సోమవారం కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్ దినేశ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. మండల కేంద్రానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.
తెలంగాణ
బస్సు సౌకర్యం కల్పించాలని వినతి!


