WGL: వరంగల్ MGM ఆస్పత్రి అభివృద్ధి, నిర్వహణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఆస్పత్రి పరిస్థితులను పర్యవేక్షించడంతో పాటు అభివృద్ధి పనులను సమన్వయం చేసేందుకు త్వరలో ఒక IAS అధికారిని నియమించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఆస్పత్రిలో మౌలిక వసతులు, వైద్య సేవలు, అభివృద్ధి పనులపై అధికారి ప్రత్యేకంగా పర్యవేక్షణ చేయనున్నట్లు తెలుస్తుంది.
తెలంగాణ
MGM ఆసుపత్రికి ఐఏఎస్ అధికారి నియామకం..?


