KRNL: ఈనెల 25న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని సమర్థంగా నిర్వహించాలని కలెక్టర్ డా. ఏ.సిరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో 1 నుంచి 19 ఏళ్ల పిల్లలు, విద్యార్థులందరికీ ఆల్బెండజోల్ మాత్రలు అందించాలని సూచించారు. 1–2 ఏళ్ల వారికి సగం, 3–19 ఏళ్ల వారికి ఒక మాత్ర వేయించాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నులిపురుగుల నిర్మూలించాలి: కలెక్టర్


