హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జనసేన గ్రూపు రాజకీయాలపై పవన్ అసహనం

KKD: జిల్లాలో జనసేన నేతల గ్రూపు రాజకీయాలపై పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రచారం సాగుతోంది. సోమవారం పిఠాపురం గెస్ట్ హౌస్‌లో కాకినాడ పార్లమెంట్ కీలక నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఆధిపత్య పోరు, కీలక నేతపై వరుస ఆరోపణలు, కాకినాడలో ధర్నా ఘటనలపై ఆయన అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.