ADB: వినాయక నిమజ్జన వేడుకల సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో మద్యం, బార్, కల్లు దుకాణాలను రెండు విడతల్లో మూసివేయనున్నారు. సెప్టెంబర్ 21 నుండి 23 వరకు మొదటి విడత, 24 నుండి 26 వరకు రెండో విడత బంద్ అమలులో ఉంటుందని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఆదిలాబాద్ పట్టణం, రూరల్, ఉట్నూర్, ఇచ్చోడతో సహా పలు ప్రాంతాల్లో ఈ ఆంక్షలు వర్తిస్తాయి.
తెలంగాణ
నేడు ఆదిలాబాద్‌లో మద్యం దుకాణాలు బంద్


