హైదరాబాద్: 28°C
తెలంగాణ

హద్దులు చెరిపిన మానవత్వం.. ముస్లింల అన్నవితరణ

KMR: గాంధారి గండివేట్ గ్రామంలో ‘ఫ్రెండ్స్ యూత్’ ఆధ్వర్యంలో 11 రోజుల నిత్య అన్నప్రసాద కార్యక్రమం కొనసాగుతోంది. సోమవారం రాత్రి నాటి కార్యక్రమం సరికొత్త స్ఫూర్తిని కలిగించింది. గ్రామానికి చెందిన ముస్లిం సోదరులు ఉదారంగా దాతలుగా ముందుకు వచ్చి, స్వయంగా వంటలు తయారు చేసి భక్తులకు వడ్డించారు.