NRML: నిర్మల్ పట్టణంలోని భాగ్యనగర్ కాలనీలో సోమవారం రాత్రి నిర్వహించిన గణపయ్య లేజర్ షో భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. మండపం చుట్టూ చీకటి, సందర్భానుసారంగా వినిపించిన పాటలు, వినాయక విగ్రహంపై ఏర్పాటు చేసిన విద్యుత్ కాంతుల వెలుగులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
తెలంగాణ
ఆకట్టుకున్న గణపయ్య లేజర్ షో


