హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోక్సో కేసులో ఒకరి అరెస్ట్

MHBD: దంతాలపల్లి మండల కేంద్రంలో బాలిక పట్ల అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన షేక్ ఘాజీపాషాపై బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి సోమవారం అరెస్టు చేశారు. అనంతరం అతడిని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు.