TPT: ఓజిలి మండలం వాకాటివారి కంద్రిగ గ్రామంలోని ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాలలో 2026-27 సంవత్సరానికి సంబంధించి ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపల్ పవన్ సింగ్ తెలిపారు. ఆరో తరగతిలో బాలికలు 22, బాలురు 10 మంది సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. 26 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని, 27న ఎంట్రెన్స్ పరీక్ష, 30న మెరిట్ విద్యార్థుల జాబితా విడుదల చేస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఆరో తరగతి ప్రవేశానికి దరఖాస్తులు


