హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిరుపయోగంగా కమ్యూనిటీ హాల్..!

NLG: మిర్యాలగూడ పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ అవుట్‌-4లోని కమ్యూనిటీ హాల్ నిరుపయోగంగా మారింది. పర్యవేక్షణ లేకపోవడంతో పరిసరాలు చెత్తాచెదారంతో నిండి, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాల్‌ను వెంటనే శుభ్రం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాలనీ ప్రజలు కోరుతున్నారు.