NRPT: జిల్లాలో గణేష్ నిమజ్జన శోభాయాత్రకు 800 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వినీత్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1,728 వినాయక విగ్రహాలు ప్రతిష్టించినట్లు ఆయన వెల్లడించారు. శోభాయాత్రలో డీజేలపై పూర్తి నిషేధం విధించామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తెలంగాణ
VIDEO: 800 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు: SP


