హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్రస్థాయి అథ్లెటెక్‌కు పెబ్బేరు విద్యార్థిని ఎంపిక

WNP: పెబ్బేరులోని మాస్టర్ మైండ్ స్కూల్ విద్యార్థిని అపర్ణ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌కు పోటీలకు ఎంపికైంది. జిల్లా అథ్లెటిక్స్‌కు మీట్‌లో ట్రయాథ్లాన్ విభాగంలో ప్రథమ స్థానం సాధించి, ఈనెల 26, 27న జరిగే రాష్ట్రపోటీలకు అర్హత సాధించింది. SGF మండల స్థాయి పోటీల్లో ప్రతిభ చూపిన వైష్ణవి, కేశవ్, అభిషేక్ అండర్-14 కబడ్డీ, వాలీబాల్ జిల్లా స్థాయి పోటీల ఎంపికయ్యారు.