NZB: తెలంగాణ విశ్వవిద్యాలయంలో పరిధిలో M.Ed రెండో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫీజు చెల్లించడానికి మరో ఐదు రోజులే గడువు ఉన్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. ఎటువంటి అపరాధ రుసుము లేకుండా ఈ నెల 26లోపు పరీక్ష ఫీజులు చెల్లించవచ్చన్నారు. అపరాధ రుసుము రూ. 100తో ఈనెల 28 వరకు చెల్లించేందుకు అవకాశముందన్నారు.
తెలంగాణ
పరీక్షా ఫీజు చెల్లించడానికి మరో ఐదు రోజులే గడువు!


