నంద్యాల పట్టణంలో రూ.63 కోట్ల నిధులతో చేపట్టనున్న HAM అభివృద్ధి పనులకు నేడు శ్రీకారం చుట్టనున్నట్లు మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ సోమవారం తెలిపారు. ఉదయం 10 గంటలకు మున్సిపల్ టౌన్‌హాల్‌లో కార్యక్రమం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. పట్టణ మౌలిక వసతులు, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలే లక్ష్యమని మంత్రి వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
నంద్యాలలో రూ.63 కోట్ల HAM పనులకు శ్రీకారం


