హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూటమి ప్రభుత్వంపై కాకాణి విమర్శలు

NLR: అక్కంపేటలో పర్యటించిన మాజీ మంత్రి కాకాణి కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రైతుల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. వర్షాభావంతో రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. వైఎస్ జగన్ ఒత్తిడితోనే ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించిందని పేర్కొన్నారు.