హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆర్టీసీ కాంప్లెక్స్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

SKLM: భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం సాయంత్రం ఆర్టీసీ కాంప్లెక్స్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మున్సిపల్ కమిషనర్ శ్రవణ్ కుమార్‌తో కలిసి డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. గతంలో మాదిరిగా కాంప్లెక్స్ జలమయం కాకుండా డ్రెయిన్‌లో పూడికతీత పనులను వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు.