పార్వతీపురంలోని 30, 1వ వార్డుల్లో స్మశాన వాటిక ప్రహరీ గోడ, సీసీ రోడ్డు, కాలువల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర సోమవారం భూమిపూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో రోడ్లు, కాలువలు, తాగునీరు, పారిశుద్ధ్యంతో పాటు మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
30, 1వ వార్డుల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం


