హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO:ఈపూరు పోలీసులపై తప్పుడు ప్రచారం: డీఎస్పీ

PLD: నరసరావుపేటలో సోమవారం మీడియా సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ..గణేష్ కిడ్నాప్,దాడి ఆరోపణలు అవాస్తవమని తెలిపారు. సీసీటీవీ, ప్రత్యక్ష సాక్షుల ఆధారాలతో కిడ్నాప్ జరగలేదని వెల్లడించారు. పోలీసులపై నిరాధార ఆరోపణలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.