హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైకుంఠపురంలో నేటి నుంచి పవిత్ర ఉత్సవాలు

GNTR: తెనాలి వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీ పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో నేటి నుంచి 24 వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు సహాయ కమిషనర్ అనుపమ తెలిపారు. మంగళవారం ఉదయం 9 గంటలకు అష్టోత్తర కలశాభిషేకం, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు బాగుండాలని వరుణ జపం నిర్వహించనున్నారు.