కోనసీమ: మండపేట ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించి, పట్టణాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. సోమవారం మండపేట పురపాలక సంఘ పరిధిలోని పలు వార్డుల్లో రూ. 1.22 కోట్లతో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైన్లు, ఆర్‌సీసీ కల్వర్టులు, గొల్లపుంత కాలనీలో అంతర్గత రోడ్ల అప్రోచ్ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్
మౌలిక సదుపాయాలు కల్పనే ధ్యేయం: వేగుళ్ల


