VSP: ఆనందపురంలో రూ.77 లక్షలతో నిర్మించిన బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్, విలేజ్ హెల్త్ క్లినిక్‌ను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సోమవారం ప్రారంభించి రోగులతో మాట్లాడారు. అనంతరం స్థానిక ఎంపీపీ మోడల్ స్కూల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి, విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించి చిక్కీలను రుచి చూశారు.
ఆంధ్రప్రదేశ్
ఆనందపురంలో ఆరోగ్య కేంద్రాలు ప్రారంభించిన గంటా


