హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

PGRS నిర్వహించిన ఎస్పీ

VZM: జిల్లా పోలీసు కార్యాలయంలో PGRS కార్యక్రమాన్ని ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ సోమవారం నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన పిర్యాదులను శ్రద్ధగా విని, సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి సమస్యలను వివరించారు. పిర్యాదుదారుల పట్ల సానుకూలంగా స్పందించి, పిర్యాదులను చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, పిర్యాదుదారులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.