NRPT: నారాయణపేటను టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ప్రియాంక సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించిన ఆమె, టీబీ లక్షణాలు ఉన్నవారిని ముందుగా గుర్తించి పరీక్షలు, మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యమని, ఇప్పటివరకు 54,684 మందికి స్క్రీనింగ్ చేసినట్లు తెలిపారు.
తెలంగాణ
టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి: కలెక్టర్


