NLG: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా చేపట్టిన 'సేవా సంకల్ప అభియాన్' కార్యక్రమంలో భాగంగా నల్గొండలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు కంబాలపల్లి సతీష్ కుమార్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరిగింది. ఈ శిబిరంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. మోడి 25 ఏళ్ల ప్రజాసేవకు మద్దతుగా సేవ భావాన్ని చాటుకున్నారు.
తెలంగాణ
నల్గొండలో బీజేవైఎం రక్తదాన శిబిరం


