హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కరువు జిల్లాగా ప్రకటించాలి'

NGKL: ఎల్‌నినో ప్రభావంతో పంటలు ఎండిపోయినందున నాగర్‌ కర్నూల్‌‌ను కరువు జిల్లాగా ప్రకటించి ఆదుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.నరసింహ డిమాండ్ చేశారు. ఇవాళ జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. పట్టణాల్లో ఉపాధి హామీ పనులు పునరుద్ధరించాలని కోరారు. భూమిలేని పేద కూలీలకు ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ కింద ఏడాదికి రూ.12 వేలు అందించాలన్నారు.