హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెండింగ్ దరఖాస్తులపై కలెక్టర్ల సమీక్ష

MDK: ఎస్‌ఐఆర్-2026 ప్రక్రియపై రానున్న 30-40 రోజులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని రాష్ట్ర CEO సి.సుదర్శన్ రెడ్డి సూచించారు. కలెక్టర్లతో నిర్వహించిన వీసీకి మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్ హాజరయ్యారు. పెండింగ్‌లో ఉన్న ఫారం-6, 7, 8 దరఖాస్తులను అక్టోబర్ 25 నాటికి పరిష్కరించాలని సీఈవో స్పష్టం చేశారు. నోటీసుల జారీ బాధ్యత బీఎల్‌వోలదేనని తేల్చిచెప్పారు.