NRML: ఖానాపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC)లో నూతనంగా ఏర్పాటు చేసిన అల్ట్రాసౌండ్ స్కాన్ మిషన్‌ను ఖానాపూర్ MLA బొజ్జు పటేల్ ప్రారంభించారు. MLA మాట్లాడుతూ.. అల్ట్రాసౌండ్ స్కాన్ సదుపాయం ఖానాపూర్ CHCలో అందుబాటులోకి రావడంతో స్థానిక ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, స్కానింగ్ కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందని పేర్కొన్నారు.
తెలంగాణ
అల్ట్రా సౌండ్ స్కాన్ మిషన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే


