హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనంతగిరి మండల పరిషత్ సమావేశం

ASR: అనంతగిరి ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ఎంపీపీ తెడబారికి మితుల ఆధ్వర్యంలో మండల పరిషత్ సమావేశం నిర్వహించారు. ఉమ్మడి జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మండల అభివృద్ధికి సహకరించిన అధికారులకు ఎంపీపీ మితుల కృతజ్ఞతలు తెలిపారు. గత ఐదేళ్లలో అనంతగిరికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి, పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.